Visa Virtual Debit Card యొక్క వినియోగం నమూనా క్లాజులు

Visa Virtual Debit Card యొక్క వినియోగం. ఈ Visa Virtual Debit Card కేవలం దేశీయ లావాదేవీలను నిర్వహించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. mVisa/Xxxxx QR మరియు దేశీయ వైబ్ సైట్స్ లో చెల్లింపుల వంటి కార్డ్ నాట్ ప్రెసెంట్ లావాదేవీలు మాత్రమే వినియోగించి మర్చంట్ పేమెంట్స్ చెయ్యగలరు అని స్పష్టత ఇస్తున్నాము.